Business Loan ఎప్పుడు ఉపయోగపడుతుంది?

Lesson 7 of 10 · Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?

Business Loan ఎప్పుడు ఉపయోగపడుతుంది?

Businessలో Cash Gap వచ్చినప్పుడు Working Capital Loan ఎప్పుడు ఉపయోగపడుతుందో, ఎప్పుడు అదనపు Burdenగా మారుతుందో తెలుసుకుంటారు. Loan తీసుకునే ముందు Customer Advance, Pending Payments, Supplier Terms, Expense Reduction వంటి Alternativesని ఎలా ఉపయోగించాలో చూద్దాం. Loan అవసరమైతే ఎంత తీసుకోవాలి, ఏ Moneyతో Repay చేయాలి, ఎప్పుడు Repay చేయాలి అనేది ఎలా Decide చేయాలో తెలుసుకుంటారు. దీంతో Temporary Cash Gapని Smartగా Manage చేస్తూ.. Businessపై అవసరం లేని Debt Pressure రాకుండా చూసుకోవచ్చు.

What this course covers

  • Cash vs profit difference
  • receivables collection
  • payables timing
  • 90-day cash forecast

All 10 lessons in "Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?"

  1. 01Businessలో Profit ఉన్నా.. డబ్బు ఎందుకు కనిపించదు?5 min
  2. 02Business Moneyని Track చేయడం ఎలా?5 min
  3. 03Client Payments Late అవుతున్నాయా? ఇలా చేయండి7 min
  4. 04Business Paymentsని Smartగా Manage చేయడం ఎలా?6 min
  5. 05GST Paymentకి Cash Shortage రాకూడదంటే ఏం చేయాలి?6 min
  6. 06Sales తగ్గినా Business ఆగిపోకుండా ఎలా Plan చేయాలి?7 min
  7. 07Business Loan ఎప్పుడు ఉపయోగపడుతుంది?6 min
  8. 08Cash Shortage ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకోవచ్చా?7 min
  9. 09మీ Businessకి ఎంత Cash Reserve అవసరమో తెలుసా?6 min
  10. 10ప్రతి నెల 15 Minutesలో Cash Flowని ఎలా Check చేయాలి?7 min