Client Payments Late అవుతున్నాయా? ఇలా చేయండి

Lesson 3 of 10 · Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?

Client Payments Late అవుతున్నాయా? ఇలా చేయండి

Businessకి రావాల్సిన Payments Late అయితే.. Cash Flowపై ఎలా ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. Clientతో ముందే సరైన Payment Terms పెట్టుకుని.. Advance, Short Payment Time ద్వారా Riskని ఎలా తగ్గించాలో చూద్దాం. Pending Payments కోసం సరైన సమయంలో Follow-up చేయడం, Payment Tracker Maintain చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. రావాల్సిన Moneyని Timeకి Collect చేసుకుని.. Business Cash Flowని Strongగా ఎలా ఉంచుకోవాలో Step by Step చూద్దాం.

What this course covers

  • Cash vs profit difference
  • receivables collection
  • payables timing
  • 90-day cash forecast

All 10 lessons in "Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?"

  1. 01Businessలో Profit ఉన్నా.. డబ్బు ఎందుకు కనిపించదు?5 min
  2. 02Business Moneyని Track చేయడం ఎలా?5 min
  3. 03Client Payments Late అవుతున్నాయా? ఇలా చేయండి7 min
  4. 04Business Paymentsని Smartగా Manage చేయడం ఎలా?6 min
  5. 05GST Paymentకి Cash Shortage రాకూడదంటే ఏం చేయాలి?6 min
  6. 06Sales తగ్గినా Business ఆగిపోకుండా ఎలా Plan చేయాలి?7 min
  7. 07Business Loan ఎప్పుడు ఉపయోగపడుతుంది?6 min
  8. 08Cash Shortage ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకోవచ్చా?7 min
  9. 09మీ Businessకి ఎంత Cash Reserve అవసరమో తెలుసా?6 min
  10. 10ప్రతి నెల 15 Minutesలో Cash Flowని ఎలా Check చేయాలి?7 min