GST Paymentకి Cash Shortage రాకూడదంటే ఏం చేయాలి?
Lesson 5 of 10 · Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?
Customer నుంచి వచ్చిన మొత్తం Payment Business Money కాదు.. అందులో GST Amountని ఎలా Separateగా ఉంచాలో ఇందులో తెలుసుకుంటారు. GST Reserve System ద్వారా GST Payment కోసం Moneyని ముందుగానే ఎలా సిద్ధంగా ఉంచుకోవాలో చూద్దాం. ప్రతి నెల GST Reserveని ఎలా Review చేయాలి, Input Tax Creditని ఎలా పరిగణలోకి తీసుకోవాలో అర్థం చేసుకుంటారు. ఇలా GST Payment వల్ల Cash Flowపై ఒత్తిడి రాకుండా Simple Systemని Businessలో ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుంటారు.
What this course covers
- Cash vs profit difference
- receivables collection
- payables timing
- 90-day cash forecast
All 10 lessons in "Small Businessలో Cash Flowని ఎలా Manage చేయాలి?"
- 01Businessలో Profit ఉన్నా.. డబ్బు ఎందుకు కనిపించదు?5 min
- 02Business Moneyని Track చేయడం ఎలా?5 min
- 03Client Payments Late అవుతున్నాయా? ఇలా చేయండి7 min
- 04Business Paymentsని Smartగా Manage చేయడం ఎలా?6 min
- 05GST Paymentకి Cash Shortage రాకూడదంటే ఏం చేయాలి?6 min
- 06Sales తగ్గినా Business ఆగిపోకుండా ఎలా Plan చేయాలి?7 min
- 07Business Loan ఎప్పుడు ఉపయోగపడుతుంది?6 min
- 08Cash Shortage ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకోవచ్చా?7 min
- 09మీ Businessకి ఎంత Cash Reserve అవసరమో తెలుసా?6 min
- 10ప్రతి నెల 15 Minutesలో Cash Flowని ఎలా Check చేయాలి?7 min