Appraisal లో Hard Work కాదు... Evidence!
Lesson 9 of 10 · మీ Workలో Recognition తెచ్చే Professional Skills
ఇది మీ Appraisal Rating ని మార్చగల Simple కానీ Powerful Habit గురించి. Year అంతా చేసిన పనిని సరైన విధంగా Document చేస్తే, Appraisal సమయంలో Strong Evidence తో మీ Contribution ని నిరూపించవచ్చు. Weekly Wins Log ఎలా Maintain చేయాలి? Better Reviews, Promotion, Career Growth ఎలాగో తెలుసుకుందాం.
What this course covers
- Objection handling
- follow-up without feeling pushy
- service mindset
- customer conversation skills
All 10 lessons in "మీ Workలో Recognition తెచ్చే Professional Skills"
- 01Same Work... Different Promotion! ఎందుకో తెలుసా?6 min
- 02Talent కాదు... Promotion తెచ్చేది Reliability!4 min
- 03కష్టపడి పనిచేసినా Promotion రావడం లేదా?5 min
- 04Career Growthని Slow చేసే Micro Behaviors6 min
- 05Feedback వస్తే Defend చేస్తున్నారా?6 min
- 06Mistakes ని Opportunities గా మార్చే 5-Step Formula!5 min
- 07Career Growth కి అసలు Secret... మీ Colleagues!5 min
- 08Office లో Visibility ఎలా పెంచుకోవాలి?5 min
- 09Appraisal లో Hard Work కాదు... Evidence!5 min
- 10Promotion Conversationలో చేసే Biggest Mistake5 min