Talent కాదు... Promotion తెచ్చేది Reliability!
Lesson 2 of 10 · మీ Workలో Recognition తెచ్చే Professional Skills
Talent ఒక్కటే Career Growth కి సరిపోదు. Managers ఎందుకు కొంతమందినే ఎక్కువగా నమ్ముతారు? Reliability అంటే ఏమిటి, దాన్ని ఎలా Build చేసుకోవాలి, Officeలో Trust, Important Projects, Promotion పొందడానికి అవసరమైన Practical Habits ఏంటో ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాం.
What this course covers
- Objection handling
- follow-up without feeling pushy
- service mindset
- customer conversation skills
All 10 lessons in "మీ Workలో Recognition తెచ్చే Professional Skills"
- 01Same Work... Different Promotion! ఎందుకో తెలుసా?6 min
- 02Talent కాదు... Promotion తెచ్చేది Reliability!4 min
- 03కష్టపడి పనిచేసినా Promotion రావడం లేదా?5 min
- 04Career Growthని Slow చేసే Micro Behaviors6 min
- 05Feedback వస్తే Defend చేస్తున్నారా?6 min
- 06Mistakes ని Opportunities గా మార్చే 5-Step Formula!5 min
- 07Career Growth కి అసలు Secret... మీ Colleagues!5 min
- 08Office లో Visibility ఎలా పెంచుకోవాలి?5 min
- 09Appraisal లో Hard Work కాదు... Evidence!5 min
- 10Promotion Conversationలో చేసే Biggest Mistake5 min