మీ Skillsకి Visibility ఇచ్చే Hidden Skill
Lesson 1 of 10 · మీ Workplace Communicationని Improve చేసుకోండి
మీ Careerలో ఎదగడానికి Technical Skills మాత్రమే సరిపోవు. మీ ఆలోచనలు, Ideasని ఇతరులకు స్పష్టంగా చేరవేయగల Communication Skill కూడా అంతే ముఖ్యం. ఈ Lessonలో Communicationలో జరిగే Common Mistakes, Clarity ప్రాముఖ్యత, మరియు మీ Talentకి సరైన Recognition తీసుకురావడానికి అవసరమైన మార్గాలను తెలుసుకుంటారు.
What this course covers
- Manager relationships
- ownership mindset
- follow-up systems
- office etiquette
- visibility strategies
All 10 lessons in "మీ Workplace Communicationని Improve చేసుకోండి"
- 01మీ Skillsకి Visibility ఇచ్చే Hidden Skill6 min
- 02Professional Messages ఎలా రాయాలంటే?5 min
- 03Reply వచ్చే Professional Messages Secret8 min
- 04Professional Status Updates ఎలా పంపాలంటే?6 min
- 05ఆఫీస్లో Smartగా Questions ఎలా అడగాలి?6 min
- 06మీ Workకి Credit రావాలంటే..!6 min
- 07Office Meetingsలో Smartగా మాట్లాడడం ఎలా?5 min
- 08Office Meetingsలో Professionalగా Oppose చేయడం ఎలా?6 min
- 09Workplaceలో Powerful Influence Behaviours7 min
- 10మీ Communication వల్ల మీ Value తగ్గుతోందా?6 min