Office Meetingsలో Smartగా మాట్లాడడం ఎలా?
Lesson 7 of 10 · మీ Workplace Communicationని Improve చేసుకోండి
ఆఫీస్ మీటింగ్‌లో ఎక్కువగా మాట్లాడితేనే గుర్తింపు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజమైన ప్రభావం మీ Airtime వల్ల కాదు, మీ Contribution వల్ల వస్తుంది. ఈ వీడియోలో Commentaryకి, Contributionకి ఉన్న తేడా, Meetingలో Value Add చేసే 3 Powerful Techniques, Professional Recognition పొందే Practical Methods నేర్చుకుందాం.
What this course covers
- Manager relationships
- ownership mindset
- follow-up systems
- office etiquette
- visibility strategies
All 10 lessons in "మీ Workplace Communicationని Improve చేసుకోండి"
- 01మీ Skillsకి Visibility ఇచ్చే Hidden Skill6 min
- 02Professional Messages ఎలా రాయాలంటే?5 min
- 03Reply వచ్చే Professional Messages Secret8 min
- 04Professional Status Updates ఎలా పంపాలంటే?6 min
- 05ఆఫీస్‌లో Smartగా Questions ఎలా అడగాలి?6 min
- 06మీ Workకి Credit రావాలంటే..!6 min
- 07Office Meetingsలో Smartగా మాట్లాడడం ఎలా?5 min
- 08Office Meetingsలో Professionalగా Oppose చేయడం ఎలా?6 min
- 09Workplaceలో Powerful Influence Behaviours7 min
- 10మీ Communication వల్ల మీ Value తగ్గుతోందా?6 min