Forwarder, Customs Broker మధ్య Difference ఏంటి?

Lesson 3 of 4 · Import Businessలో First Steps ఏంటి?

Forwarder, Customs Broker మధ్య Difference ఏంటి?

Shipment Indiaకి వచ్చిన తర్వాత Forwarder ఏం చేస్తాడో ఈ Lessonలో తెలుసుకుందాం. Customs Broker Bill of Entry, HS Code, Clearanceలో ఏ Role Play చేస్తాడో చూద్దాం. Broker Documents File చేసినా Importer Responsibility ఎక్కడ వరకు ఉంటుందో అర్థం చేసుకుందాం. Shipment రాకముందే సరైన Customs Brokerని ఎలా Select చేయాలో తెలుసుకుందాం.

All 4 lessons in "Import Businessలో First Steps ఏంటి?"

  1. 01Import Businessకి IEC, GST ఎందుకు అవసరం?4 min
  2. 02Import Productకి ఏ Licence కావాలి?4 min
  3. 03Forwarder, Customs Broker మధ్య Difference ఏంటి?4 min
  4. 04Shipment వచ్చే ముందు ఏ Permissions తీసుకోవాలి?4 min