Import Productకి ఏ Licence కావాలి?
Lesson 2 of 4 · Import Businessలో First Steps ఏంటి?
Import చేసే Productని బట్టి ఏ Licences, Approvals అవసరమవుతాయో ఈ Lessonలో తెలుసుకుందాం. FSSAI, BIS, WPC, EPRలాంటి Approvals ఎవరి పేరుపై ఉండాలో చూద్దాం. Importer, Manufacturer, Indian Agent Responsibilities మధ్య Difference అర్థం చేసుకుందాం. Supplier Final చేసే ముందు Product-specific Licencesని ఎలా Check చేయాలో తెలుసుకుందాం.
All 4 lessons in "Import Businessలో First Steps ఏంటి?"
- 01Import Businessకి IEC, GST ఎందుకు అవసరం?4 min
- 02Import Productకి ఏ Licence కావాలి?4 min
- 03Forwarder, Customs Broker మధ్య Difference ఏంటి?4 min
- 04Shipment వచ్చే ముందు ఏ Permissions తీసుకోవాలి?4 min