Importలో Dollar Rate Risk ఎలా తగ్గించాలి?

Lesson 2 of 3 · Pay the Supplier Safely

Importలో Dollar Rate Risk ఎలా తగ్గించాలి?

Dollar Rate మారితే Import Costపై ఎలాంటి Effect పడుతుందో ఈ Lessonలో తెలుసుకుంటారు. Foreign Supplierకి Bank ద్వారా Payment ఎలా చేయాలి? Forward Contractతో Exchange Rateని ముందే ఎలా Fix చేసుకోవాలి? అనేది అర్థం చేసుకుంటారు. మీ Margin, Currency Riskని బట్టి Forward Contract తీసుకోవాలా? వద్దా? అనేది ఎలా Decide చేయాలో తెలుసుకుంటారు.

All 3 lessons in "Pay the Supplier Safely"

  1. 01Import Businessలో Supplierకి Payment ఎలా చేయాలి?4 min
  2. 02Importలో Dollar Rate Risk ఎలా తగ్గించాలి?5 min
  3. 03Import Paymentలో LC ఎలా Work అవుతుంది?4 min