Import Paymentలో LC ఎలా Work అవుతుంది?
Lesson 3 of 3 · Pay the Supplier Safely
LC అంటే Letter of Credit ఎలా Work అవుతుంది? అనేది ఈ Lessonలో తెలుసుకుంటారు. LCలో Conditionsతో పాటు Required Documentsని ఎందుకు Mention చేయాలి? Bank Supplier Documentsని ఎలా Check చేస్తుంది? అనేది అర్థం చేసుకుంటారు. కొత్త Supplierతో పెద్ద Order చేసేటప్పుడు LCని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.
All 3 lessons in "Pay the Supplier Safely"
- 01Import Businessలో Supplierకి Payment ఎలా చేయాలి?4 min
- 02Importలో Dollar Rate Risk ఎలా తగ్గించాలి?5 min
- 03Import Paymentలో LC ఎలా Work అవుతుంది?4 min