Position Sizing: ఒక Tradeలో ఎంత Capital పెట్టాలి?
Lesson 4 of 10 · Tradingలో Lossని ఎలా Control చేయాలి?
Position Sizing ద్వారా ఒక్క tradeలో ఎంత risk తీసుకోవాలి, ఎన్ని shares కొనాలి అనేది clearగా calculate చేయొచ్చు. 2% Rule, Kelly Criterion, position sizing calculator సహాయంతో capitalని over-risk చేయకుండా protect చేసుకోవచ్చు. Single stock, sector concentration risk తగ్గించుకుని portfolioని balancedగా maintain చేయడం ఈ lessonలో నేర్చుకుంటారు.
What this course covers
- Stop-loss strategies
- position sizing
- diversification
- risk-reward ratio
- trading during crashes
- hedging basics and trading journal discipline.
All 10 lessons in "Tradingలో Lossని ఎలా Control చేయాలి?"
- 01Tradingలో Riskని ఎలా Manage చేయాలి?6 min
- 02Stop-Loss అంటే ఏంటి? Lossని ముందే ఎలా Control చేయాలి?6 min
- 03Trailing Stop-Loss: Profitని కాపాడే Smart Tool8 min
- 04Position Sizing: ఒక Tradeలో ఎంత Capital పెట్టాలి?8 min
- 05Portfolio Diversification: Stocks, Sectors & Assetsని ఎలా Balance చేయాలి?7 min
- 06R:R.. తక్కువ Riskతో ఎక్కువ Profit ఎలా Plan చేయాలి?8 min
- 07Market Crashలో ఎలా Survive అవ్వాలి?6 min
- 08Hedging అంటే ఏంటి? Portfolioని Crash నుంచి ఎలా Protect చేయాలి?7 min
- 09Trading Journal: మీ Mistakesని Profitsగా ఎలా మార్చాలి?8 min
- 10Mistake audit — 10 common reasons why beginners lose money6 min