Trading Journal: మీ Mistakes‌ని Profits‌గా ఎలా మార్చాలి?

Lesson 9 of 10 · Tradingలో Lossని ఎలా Control చేయాలి?

Trading Journal: మీ Mistakes‌ని Profits‌గా ఎలా మార్చాలి?

Trading Journal ద్వారా ప్రతి trade వెనక ఉన్న entry, exit, stop-loss, R:R, emotions అన్నీ track చేయొచ్చు. Monthly review చేస్తే ఏ setups work అవుతున్నాయి, ఏ mistakes repeat అవుతున్నాయి అనేది clear‌గా కనిపిస్తుంది. Excel లేదా simple journalతో start చేసి consistencyగా maintain చేస్తే, మీ trading discipline & performance రెండూ improve అవుతాయి.

What this course covers

  • Stop-loss strategies
  • position sizing
  • diversification
  • risk-reward ratio
  • trading during crashes
  • hedging basics and trading journal discipline.

All 10 lessons in "Tradingలో Lossని ఎలా Control చేయాలి?"

  1. 01Tradingలో Riskని ఎలా Manage చేయాలి?6 min
  2. 02Stop-Loss అంటే ఏంటి? Loss‌ని ముందే ఎలా Control చేయాలి?6 min
  3. 03Trailing Stop-Loss: Profit‌ని కాపాడే Smart Tool8 min
  4. 04Position Sizing: ఒక Tradeలో ఎంత Capital పెట్టాలి?8 min
  5. 05Portfolio Diversification: Stocks, Sectors & Assetsని ఎలా Balance చేయాలి?7 min
  6. 06R:R.. తక్కువ Riskతో ఎక్కువ Profit ఎలా Plan చేయాలి?8 min
  7. 07Market Crashలో ఎలా Survive అవ్వాలి?6 min
  8. 08Hedging అంటే ఏంటి? Portfolioని Crash నుంచి ఎలా Protect చేయాలి?7 min
  9. 09Trading Journal: మీ Mistakes‌ని Profits‌గా ఎలా మార్చాలి?8 min
  10. 10Mistake audit — 10 common reasons why beginners lose money6 min