మీ Financial Systemను Family మొత్తం Follow చేసేలా ఎలా చేయాలి?

Lesson 10 of 10 · మీ Moneyని Smartగా ఎలా Manage చేయాలి?

మీ Financial Systemను Family మొత్తం Follow చేసేలా ఎలా చేయాలి?

ఈ లెసన్‌లో మీ Financial Systemను కుటుంబం మొత్తం కలిసి ఎలా అర్థం చేసుకుని, కలిసి నడిపించాలో నేర్చుకుందాం. ప్రతి నెల చేసే Monthly Money Date ద్వారా Money Discussionsను Stress లేకుండా, Clearగా ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. Familyతో కలిసి సరైన Financial Decisions తీసుకునేందుకు ఉపయోగపడే 4 Powerful Questions మరియు ఒక Practical Meeting Frameworkను నేర్చుకుందాం. దీంతో Financial Misunderstandings తగ్గి, Family మొత్తం ఒకే Goal వైపు కలిసి ముందుకు వెళ్లే అలవాటు ఏర్పడుతుంది.

What this course covers

  • Salary planning
  • budgeting systems
  • emergency fund
  • good vs bad debt
  • household money leaks
  • daily spend tracking

All 10 lessons in "మీ Moneyని Smartగా ఎలా Manage చేయాలి?"

  1. 01మీ Budget Planning ఫెయిల్ కావడానికి కారణమేంటో తెలుసా?7 min
  2. 02మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌కు 50-30-20 Rule నిజంగా పనిచేస్తుందా?7 min
  3. 03Month Endకి Account ఖాళీ అయిపోతుందా? అయితే ఇలా చేసి చూడండి!7 min
  4. 04అప్పుల అసలు నిజం: ఏ లోన్ ముందు తీర్చాలి?6 min
  5. 05అప్పులు త్వరగా తీర్చాలా? ముందుగా ఈ 5 Money Leaks‌ని ఆపండి!9 min
  6. 06రోజుకు 10 నిమిషాలు... మీ Financial Life పూర్తిగా మారుతుంది10 min
  7. 07Emergency Fund: అనుకోని ఖర్చులకు ముందస్తు రక్షణ11 min
  8. 08మీ ప్రతి Salary Dayలో చేయాల్సిన 5 Auto Transfers!8 min
  9. 09Sunday Money Review: మీ Financial System Trackలో ఉందా?12 min
  10. 10మీ Financial Systemను Family మొత్తం Follow చేసేలా ఎలా చేయాలి?9 min