మీ Budget Planning ఫెయిల్ కావడానికి కారణమేంటో తెలుసా?

Lesson 1 of 10 · మీ Moneyని Smartగా ఎలా Manage చేయాలి?

మీ Budget Planning ఫెయిల్ కావడానికి కారణమేంటో తెలుసా?

ప్రతి నెల Salary వచ్చినా Month Endకి Account Empty అవుతుందా? ఈ వీడియోలో Money Calendar ద్వారా సంవత్సరం మొత్తం ఖర్చులను ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం. బాధ్యతల ఖర్చులు, ఇష్టాల ఖర్చులను వేరు చేసి Year-End Savings ఎలా పెంచుకోవాలో సులభంగా వివరించాం. Middle Class Families కోసం Practical Budget Planning, Money Management Tips మరియు Real-Life Examplesతో ఈ Lesson రూపొందింది.

What this course covers

  • Salary planning
  • budgeting systems
  • emergency fund
  • good vs bad debt
  • household money leaks
  • daily spend tracking

All 10 lessons in "మీ Moneyని Smartగా ఎలా Manage చేయాలి?"

  1. 01మీ Budget Planning ఫెయిల్ కావడానికి కారణమేంటో తెలుసా?7 min
  2. 02మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌కు 50-30-20 Rule నిజంగా పనిచేస్తుందా?7 min
  3. 03Month Endకి Account ఖాళీ అయిపోతుందా? అయితే ఇలా చేసి చూడండి!7 min
  4. 04అప్పుల అసలు నిజం: ఏ లోన్ ముందు తీర్చాలి?6 min
  5. 05అప్పులు త్వరగా తీర్చాలా? ముందుగా ఈ 5 Money Leaks‌ని ఆపండి!9 min
  6. 06రోజుకు 10 నిమిషాలు... మీ Financial Life పూర్తిగా మారుతుంది10 min
  7. 07Emergency Fund: అనుకోని ఖర్చులకు ముందస్తు రక్షణ11 min
  8. 08మీ ప్రతి Salary Dayలో చేయాల్సిన 5 Auto Transfers!8 min
  9. 09Sunday Money Review: మీ Financial System Trackలో ఉందా?12 min
  10. 10మీ Financial Systemను Family మొత్తం Follow చేసేలా ఎలా చేయాలి?9 min