Business Moneyని ఎలా Manage చేయాలి?

Lesson 9 of 10 · Small Digital Business ఎలా Start చేయాలి? Step By Step Guide

Business Moneyని ఎలా Manage చేయాలి?

Digital Businessలో Money Managementని Ignore చేస్తే వచ్చే అసలు Problems ఏంటో ఈ Lessonలో తెలుసుకుంటారు. Business Moneyని Personal Money నుంచి ఎలా Separate చేయాలి, Tax & GST Basics ఏంటి, Weekly Bookkeepingని ఎలా Maintain చేయాలో Step-by-Stepగా నేర్చుకుంటారు. Simple Financial Habitsతో Businessకి Financial Clarity, Stability ఎలా తీసుకురావాలో Practicalగా అర్థమవుతుంది. Long-Termగా Strong, Organized Digital Business Build చేయాలనుకునే ప్రతి Freelancer, Service Providerకి ఈ Lesson తప్పనిసరి.

What this course covers

  • Micro-agency models
  • niche service business
  • one-client recurring revenue
  • scope creep control

All 10 lessons in "Small Digital Business ఎలా Start చేయాలి? Step By Step Guide"

  1. 01Skill ఉంది.. ఇప్పుడు Business Build చేయండి8 min
  2. 02Freelancingలో Clients మిమ్మల్నే ఎందుకు Choose చేయాలి?5 min
  3. 03Priceతో కాదు.. Valueతో Grow అవ్వండి8 min
  4. 04First Clientకి Ready అవ్వండి6 min
  5. 05First Clientతో Conversation ఎలా Start చేయాలి?8 min
  6. 06Client Management System ఎలా Build చేసుకోవాలి?7 min
  7. 07Quality తగ్గకుండా Clientsని ఎలా పెంచుకోవాలి?5 min
  8. 08Clients పెరిగినా Work Controlలో ఉండే Tool System7 min
  9. 09Business Moneyని ఎలా Manage చేయాలి?7 min
  10. 10మీ Digital Businessకి Next 90 Days Plan Readyగా ఉందా?6 min