Freelancingలో Clients మిమ్మల్నే ఎందుకు Choose చేయాలి?

Lesson 2 of 10 · Small Digital Business ఎలా Start చేయాలి? Step By Step Guide

Freelancingలో Clients మిమ్మల్నే ఎందుకు Choose చేయాలి?

ఈ Lessonలో.. Freelancingలో Right Serviceని ఎలా Select చేయాలి, Clientకి మీ Valueని ఎలా Clearగా చూపించాలి అన్నది Step by Stepగా నేర్చుకుంటారు. The 3 Circles Framework ద్వారా Marketలో Demand ఉన్న, మీ Strengthకి Match అయ్యే Serviceని ఎలా గుర్తించాలో చూస్తారు. అలాగే.. ఇతర Freelancers కంటే Client మిమ్మల్నే ఎందుకు Choose చేయాలి? మీ Differentiatorని ఎలా Build చేయాలి? అన్నదీ అర్థమవుతుంది. చివరికి.. మీ Client, Service, Resultని Clearగా Explain చేసే ఒక Strong Service Statement కూడా Ready అవుతుంది.

What this course covers

  • Micro-agency models
  • niche service business
  • one-client recurring revenue
  • scope creep control

All 10 lessons in "Small Digital Business ఎలా Start చేయాలి? Step By Step Guide"

  1. 01Skill ఉంది.. ఇప్పుడు Business Build చేయండి8 min
  2. 02Freelancingలో Clients మిమ్మల్నే ఎందుకు Choose చేయాలి?5 min
  3. 03Priceతో కాదు.. Valueతో Grow అవ్వండి8 min
  4. 04First Clientకి Ready అవ్వండి6 min
  5. 05First Clientతో Conversation ఎలా Start చేయాలి?8 min
  6. 06Client Management System ఎలా Build చేసుకోవాలి?7 min
  7. 07Quality తగ్గకుండా Clientsని ఎలా పెంచుకోవాలి?5 min
  8. 08Clients పెరిగినా Work Controlలో ఉండే Tool System7 min
  9. 09Business Moneyని ఎలా Manage చేయాలి?7 min
  10. 10మీ Digital Businessకి Next 90 Days Plan Readyగా ఉందా?6 min