Sweet తింటూనే Sugar ఎలా Control చేయాలి?
Lesson 4 of 6 · Health and Season
రోజుకి ఎంత Added Sugar తీసుకోవాలి, Tea, Coffee, Sweets ద్వారా Sugar Intake ఎలా పెరుగుతుందో ఈ Lessonలో తెలుసుకుంటారు. అలాగే Sugarని ఎలా తగ్గించుకోవాలి, బెల్లం, తేనె విషయంలో ఏం గుర్తుపెట్టుకోవాలో కూడా నేర్చుకుంటారు.