డెంగ్యూకు.. ఇలా చెక్ పెట్టండి
Lesson 1 of 6 · Health and Season
ఇంట్లో నిల్వ ఉన్న కొద్దిపాటి నీళ్లు కూడా డెంగ్యూ దోమలు పెరగడానికి కారణం కావచ్చు. ప్రతి వారం Dry Day పాటిస్తూ, నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేయండి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి.. మీ కుటుంబాన్ని డెంగ్యూ దోమలకు దూరంగా ఉంచుకోండి