Part-Time Job Scamని ఇలా గుర్తించండి

Lesson 3 of 7 · Scams Going Round

Part-Time Job Scamని ఇలా గుర్తించండి

Google Reviews, Telegram Tasks పేరుతో ఎలా Scam చేస్తారు? మొదట చిన్న Payment ఇచ్చి Trust build చేసి, తర్వాత Money Invest చేయమని ఎలా Trap చేస్తారు? Money పోతే 1930, Cyber Crime Portal ద్వారా ఎలా Report చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.

All 7 lessons in "Scams Going Round"

  1. 01Digital Arrest Call వస్తే ఏం చేయాలి?2 min
  2. 02Fake Challan Scamని ఇలా గుర్తించండి2 min
  3. 03Part-Time Job Scamని ఇలా గుర్తించండి2 min
  4. 04VIP Trading Group Scamకి జాగ్రత్త2 min
  5. 05Fake Electricity Bill Scamకి జాగ్రత్త2 min
  6. 06Wedding Invitation APK Scamకి జాగ్రత్త2 min
  7. 07Instant Loan App Scamకి జాగ్రత్త2 min