Instant Loan App Scamకి జాగ్రత్త
Lesson 7 of 7 · Scams Going Round
Instant Loan Apps Contacts, Photos Permissions ఎందుకు అడుగుతాయి? RBI Rules ప్రకారం ఏ Permissions Red Flag? Loan Appని ఎలా Verify చేయాలి? Threats లేదా Blackmail వస్తే 1930, cybercrime.gov.in ద్వారా ఎలా Complaint చేయాలో కూడా ఈ Lessonలో తెలుసుకుందాం.