మీ First Video ఎలా Start చేయాలి?
Lesson 1 of 10 · Content Creatorగా మీ Journeyని ఎలా Start చేయాలి?
Content Creationలో మీ Journeyని ఎక్కడి నుంచి Start చేయాలో ఈ Lessonలో తెలుసుకోండి. Topic Select చేయడం నుంచి Shoot, Edit, Post చేయడం వరకు Simple 20-Minute Processని చూద్దాం. Instagram, YouTube కోసం మీ First Videoని Confidenceతో Start చేయడానికి కావాల్సిన Basics నేర్చుకోండి.
All 10 lessons in "Content Creatorగా మీ Journeyని ఎలా Start చేయాలి?"
- 01మీ First Video ఎలా Start చేయాలి?5 min
- 02First Video కోసం 3 Content Formats4 min
- 03First Video Duration ఎంత ఉండాలి?3 min
- 04Content Create చేయాలంటే Face చూపించాల్సిందేనా?3 min
- 05Phoneతోనే Professional Video ఎలా తీయాలి?3 min
- 06First Video ఎక్కడ Post చేయాలి?3 min
- 07First 48 Hoursలో Low Views.. ఏం చేయాలి?3 min
- 08Cringeని దాటి Content Creatorగా Start అవ్వండి4 min
- 097 రోజుల్లో 7 Videos ఎలా చేయాలి?3 min
- 10First 100 Followers వరకు ఎలా Grow అవ్వాలి?3 min