Public Speaking Fearని Overcome చేయడం ఎలా?

Lesson 1 of 10 · Public Speakingలో Confidence ఎలా పెంచుకోవాలి?

Public Speaking Fearని Overcome చేయడం ఎలా?

Public Speaking అంటే భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే! Stage Fear ఎందుకు వస్తుంది, దాని వెనుక ఉన్న Psychology ఏంటి, Nervousnessని Confidenceగా ఎలా మార్చుకోవాలి, Audience నిజంగా ఏమనుకుంటుందో practical examplesతో చాలా simpleగా తెలుసుకోండి. Confident Speakerగా మారేందుకు ఇదే మొదటి అడుగు.

What this course covers

  • Short speeches
  • storytelling structure
  • presentation flow
  • group speaking
  • Telugu to English thought conversion

All 10 lessons in "Public Speakingలో Confidence ఎలా పెంచుకోవాలి?"

  1. 01Public Speaking Fearని Overcome చేయడం ఎలా?4 min
  2. 02Preparation vs Improvisation... Script బట్టీ పట్టాలా? లేక Naturalగా మాట్లాడాలా?5 min
  3. 03The 3-part speech structure — opening, body, close5 min
  4. 04Presentationలో Storytelling Secret ఇదే!5 min
  5. 05Presentation Slidesలో 90% మంది చేసే Biggest Mistakes!6 min
  6. 06Nervousnessని Confidenceగా మార్చే Simple Techniques5 min
  7. 07Audienceతో Eye Contact Maintain చేయడం ఎలా?5 min
  8. 08Q&A Sessionని Confidentగా Handle చేయడం ఎలా?6 min
  9. 09online presentation: ప్రొఫెషనల్ గా కనిపించడమెలా?8 min
  10. 10Presentationలో Audienceని Engage చేయాలా?5 min