MACD అంటే ఏంటి? Trend Reversal‌ని ముందే ఎలా గుర్తించాలి?

Lesson 8 of 10 · Chartsని ఎలా అర్థం చేసుకోవాలి?

MACD అంటే ఏంటి? Trend Reversal‌ని ముందే ఎలా గుర్తించాలి?

MACD సహాయంతో ఒక stock momentum పైకి తిరుగుతోందా, లేక బలహీనపడుతోందా అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. MACD Line, Signal Line, Histogram ద్వారా bullish crossover, bearish crossover, divergence signals‌ని identify చేయొచ్చు. RSI, support, volume‌తో కలిపి MACDని use చేస్తే trading decisions మరింత clear‌గా ఉంటాయి.

What this course covers

  • Candlestick patterns
  • support and resistance
  • moving averages
  • RSI
  • MACD
  • volume analysis
  • trendlines
  • stop-loss
  • risk-to-reward ratio and trade journalling.

All 10 lessons in "Chartsని ఎలా అర్థం చేసుకోవాలి?"

  1. 01Technical Analysis: ఎలా Start చేయాలి?6 min
  2. 02Candlestick Patterns ఏం చెబుతాయి?5 min
  3. 03Trend Analysis: మార్కెట్ దిశను ఎలా గుర్తించాలి?6 min
  4. 04Support & Resistance: ప్రైస్ లెవెల్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి?8 min
  5. 05Volume Analysis: మార్కెట్ Move నిజమా? కాదా? ఎలా తెలుసుకోవాలి?6 min
  6. 06Moving averages — using the 50 DMA and 200 DMA6 min
  7. 07RSI Indicator: Stock Overbought/Oversold ఎలా తెలుసుకోవాలి?7 min
  8. 08MACD అంటే ఏంటి? Trend Reversal‌ని ముందే ఎలా గుర్తించాలి?6 min
  9. 09Trendlines ఎలా గీయాలి? True Breakout vs Fake Breakout ఎలా గుర్తించాలి?8 min
  10. 10Entry and exit — stop-loss, risk-to-reward ratio and timing your trades8 min