Debt Mutual Fundsపై Tax ఎలా పడుతుంది?
Lesson 4 of 10 · Tax Planningతో Market Analysis ఎలా చేయాలి?
April 1, 2023 తర్వాత Debt Mutual Funds taxation rules ఎలా మారాయో ఈ lessonలో simpleగా తెలుసుకుందాం. Section 50AA వల్ల Debt Fundsపై slab rate tax ఎలా apply అవుతుంది? FDలతో tax treatment ఎలా compare అవుతుంది? అన్నది clearగా అర్థం చేసుకుందాం. Debt Funds ఇంకా usefulనా? లేక FDలు, Bonds, Arbitrage Funds better optionsనా? అనే practical clarity ఈ లెసన్ తో వస్తుంది.
All 10 lessons in "Tax Planningతో Market Analysis ఎలా చేయాలి?"
- 01Post-Tax Returns అంటే ఏంటి?5 min
- 02Short-Term Capital Gains Tax ఎలా Calculate చేయాలి?8 min
- 03LTCG Tax Harvesting: ₹1.25 లక్షల Profitపై Zero Tax ఎలా?7 min
- 04Debt Mutual Fundsపై Tax ఎలా పడుతుంది?8 min
- 05ELSSలో Tax Benefit ఎంత? Redemptionపై Tax ఎంత?7 min
- 06Dividend Incomeపై Tax ఎలా పడుతుంది?7 min
- 07Stock Lossesని Tax Savingకి ఎలా వాడాలి?6 min
- 08Capital Gains ఉంటే ఏ ITR Form File చేయాలి?6 min
- 09Sector Rotationతో Market Leadersని ఎలా గుర్తించాలి?7 min
- 10Global Markets ప్రభావం Niftyపై ఎలా ఉంటుంది?9 min