Freelancers తమ Serviceకి సరైన Price ఎలా Decide చేయాలి?
Lesson 7 of 10 · Telugu Freelancers కోసం Work & Earn Guide
Freelancingలో సరైన Price Decide చేయడం చాలామందికి పెద్ద Challenge. ఈ Lessonలో మీ Skill, Experience, Client Typeకి తగ్గ Pricing ఎలా Set చేయాలో నేర్చుకుంటారు. Fiverr, Upworkలో ఎంత Charge చేయాలి? Indian Clientsతో Price ఎలా Discuss చేయాలి? అనేది తెలుసుకుంటారు. అలాగే Confidenceతో Pricing చెప్పడానికి ఉపయోగపడే Practical Strategies, Scripts కూడా చూస్తారు.
What this course covers
- Finding first client
- pricing confidence
- delivery systems
- avoiding scams
- building repeat business
All 10 lessons in "Telugu Freelancers కోసం Work & Earn Guide"
- 01మీ Skillని Incomeగా మార్చుకోండి5 min
- 02ఏ Skillతో Freelancing Start చేయాలి?4 min
- 03Freelancingకి సరైన Platform ఏది?7 min
- 04Clientకి నచ్చే Profile Build చేయండి8 min
- 05Profile నుంచి First Client వరకు8 min
- 06Perfect English రాకపోయినా Clientకి Reply ఎలా ఇవ్వాలి?8 min
- 07Freelancers తమ Serviceకి సరైన Price ఎలా Decide చేయాలి?8 min
- 08Telugu Freelancersకి ఉన్న మరో పెద్ద Market ఏంటో తెలుసా?7 min
- 09Freelancingలో First Order తర్వాత Growth ఎలా Continue చేయాలి?7 min
- 10Freelancingలో First 30 Daysని ఎలా Use చేసుకోవాలి?4 min