Ego ఎలా పెరుగుతుంది?

Lesson 13 of 50 · Bhagavad Gita — One Verse for Your Day

Ego ఎలా పెరుగుతుంది?

Success వచ్చినప్పుడు “ఇదంతా నా వల్లే” అనే Feeling రావడం సహజం. మన Hard Workని గుర్తించడంతో పాటు, Success వెనుక ఉన్న Supportని కూడా ఎలా గుర్తుంచుకోవాలో Simpleగా అర్థం చేసుకుందాం. భీముడు–హనుమంతుడి కథతో పాటు భగవద్గీత 3.27 శ్లోకం ద్వారా Ego ఎలా పెరుగుతుందో ఈ Lessonలో తెలుసుకుందాం.

All 50 lessons in "Bhagavad Gita — One Verse for Your Day"

  1. 01మీ పని చేయండి.. Result గురించి భయపడకండి2 min
  2. 02ఇతరులతో Compare చేసుకోవడం ఆపండి2 min
  3. 03కోపాన్ని ఎక్కడ Break చేయాలి?2 min
  4. 04Bad Result వచ్చినప్పుడు ఏం చేయాలి?2 min
  5. 05Mind ఎటో వెళ్లిపోతే ఏం చేయాలి?2 min
  6. 06“రేపు చేద్దాం” అనే అలవాటు ఎలా ఆపాలి?2 min
  7. 07మీ Strengthని మీరు గుర్తించండి2 min
  8. 08Mind Disturbగా ఉన్నప్పుడు ఏం చేయాలి?2 min
  9. 09Money Tensionని ఎలా తగ్గించాలి?2 min
  10. 10బాధలో ధైర్యంగా నిలబడటం ఎలా?2 min
  11. 11Balanced Lifestyle ఎలా ఉండాలి?1 min
  12. 12Shortcut Moneyకి జాగ్రత్త2 min
  13. 13Ego ఎలా పెరుగుతుంది?2 min
  14. 14చిన్న పనికీ Value ఉంటుంది1 min
  15. 15Right Guidance ఎలా తీసుకోవాలి?2 min
  16. 16Happinessని Holdలో పెట్టొద్దు2 min
  17. 17Respect అందరికీ ఒకటే1 min
  18. 18Mindని Stableగా ఎలా ఉంచాలి?2 min
  19. 19Overthinkingని ఎలా ఆపాలి?1 min
  20. 20Gap వచ్చినా Effort Waste కాదు1 min
  21. 21ఇతరుల Success చూసి అసూయ పడుతున్నారా?1 min
  22. 22పొగడ్తలు & విమర్శల్లో Balance ఎలా?1 min
  23. 23Failureని ఎలా Handle చేయాలి?1 min
  24. 24Phoneపై Control ఎలా పెంచుకోవాలి?1 min
  25. 25కోపంలో మాటను ఎలా Control చేయాలి?2 min
  26. 26క్షమించడం అంటే ఏమిటి?1 min
  27. 27పిల్లలు ఎవరిని Follow అవుతారు?1 min
  28. 28భగవంతుడు చూస్తేది భక్తినే1 min
  29. 29Lonelinessని ఎలా Handle చేయాలి?1 min
  30. 30కష్టం తర్వాత వచ్చే Satisfaction2 min
  31. 31ఎవరూ గుర్తించకపోయినా... మీ బాధ్యత ఎందుకు చేయాలి?2 min
  32. 32మనసు ఎప్పుడు ‘చాలు’ అంటుంది?2 min
  33. 33నిజం చెప్పడం చిన్నతనం కాదు2 min
  34. 34మీకు లాభం లేకపోయినా ఎందుకు శ్రద్ధ చూపాలి?2 min
  35. 35పెద్దవాళ్ల మాటకు ఎదురుచెప్పడం తప్పా?2 min
  36. 36కోపంలో Reply ఇవ్వాలనిపిస్తే ఏం చేయాలి?2 min
  37. 37మనల్ని బాధపెట్టిన వాళ్లను క్షమించడం ఎలా?2 min
  38. 38సాయం చేసిన తర్వాత Thanks ఆశించాలా?2 min
  39. 39Meditationలో Thoughts వస్తే ఏం చేయాలి?2 min
  40. 40Meditationలో మార్పు కనిపించకపోతే ఏం చేయాలి?2 min
  41. 41మంచి ఆహారం అంటే ఏమిటి? — భగవద్గీత చెప్పిన రహస్యం2 min
  42. 42ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? — గీత 9.302 min
  43. 43ఎప్పుడో చేసిన తప్పు ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతోందా? — గీత 4.362 min
  44. 44అన్యాయమే గెలుస్తున్నప్పుడు మనం కూడా మారిపోవాలా? — భగవద్గీత 4.7–82 min
  45. 45నాకేదైనా అయితే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? — భగవద్గీత 9.222 min
  46. 46మీ చేతుల్లో లేని విషయాల గురించి ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? — గీత 18.662 min
  47. 47అమ్మానాన్నలకు తీవ్రమైన అనారోగ్యం వస్తే ఆ బాధను ఎలా తట్టుకోవాలి? — గీత 2.222 min
  48. 48అంతా మీరే చేయాలా? లేక మీ వంతు పని చేస్తే సరిపోతుందా? — గీత 11.332 min
  49. 49పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే భయంగా ఉందా? — గీత 18.302 min
  50. 50ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదా? — గీత 2.72 min