బిజినెస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరా? అసలు నిజం ఇదే!
Lesson 1 of 10 · Business Registrations కోసం Complete Guide
బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవసరమో, మీ బిజినెస్ ఏ స్టేజ్‌లో ఉందో బట్టి తీసుకోవాల్సిన లీగల్ స్టెప్స్ ఏంటో ఈ లెసన్‌లో క్లియర్‌గా చూస్తాం. Udyam Registration, GST, Bank Account, CA Advice వంటి ముఖ్యమైన అంశాలతో పాటు, అనవసరమైన ఖర్చులు లేకుండా బిజినెస్‌ను లీగల్‌గా సేఫ్‌గా నడిపేందుకు ఉపయోగపడే 5-Point Checklistను కూడా చూద్దాం.
What this course covers
- Udyam registration
- GST threshold
- sole proprietor vs partnership
- bank account for business
All 10 lessons in "Business Registrations కోసం Complete Guide"
- 01బిజినెస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరా? అసలు నిజం ఇదే!6 min
- 02బిజినెస్ రిజిస్ట్రేషన్ సీక్రెట్స్.. సరైన నిర్ణయం తీసుకోండి!5 min
- 03కేవలం 20 నిమిషాల్లో మొబైల్ లోనే మీ బిజినెస్ రిజిస్ట్రేషన్!6 min
- 04మీ బిజినెస్‌కి GST అవసరమా? మ్యాండేటరీ రూల్స్, బెనిఫిట్స్ ఇవే!6 min
- 05పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ మిక్స్ చేస్తున్నారా?7 min
- 06తప్పుడు ఇన్వాయిస్ పంపితే పేమెంట్స్ ఆగిపోతాయా?9 min
- 07ఆన్లైన్ లో బిజినెస్ కాంట్రాక్ట్స్ రెడీ చేసుకోండి!6 min
- 08కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? PAN & TAN మధ్య తేడా ఏంటంటే?6 min
- 09బిజినెస్ లాభాలపై టాక్స్ కట్టడం ఎలా? కొత్త వ్యాపారాలు చేసే పెద్ద తప్పు!7 min
- 10ఒక్క రోజులో లీగల్‌గా బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా?7 min