Customer Price ఎక్కువ అంటుంటే ఏం చేయాలి?

Lesson 4 of 10 · Customerని ఇబ్బంది పెట్టకుండా ఎలా Sell చేయాలి?

Customer Price ఎక్కువ అంటుంటే ఏం చేయాలి?

Customer “Too Expensive” అన్నప్పుడు వెంటనే Discount ఇవ్వకుండా.. అసలు Reason ఏంటో ఎలా తెలుసుకోవాలి? Competitor, Budget, Value వంటి different Objectionsకి సరైన Response ఎలా ఇవ్వాలి?. అలాగే Price Confidence, Value Bridgeతో మీ Priceని Confidentగా ఎలా Communicate చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Sales mindset
  • customer conversation framework
  • objection handling
  • follow-up system

All 10 lessons in "Customerని ఇబ్బంది పెట్టకుండా ఎలా Sell చేయాలి?"

  1. 01Sell చేయాలంటే ఈ Mindset కావాలి4 min
  2. 02Customerతో మాట్లాడే సరైన Sales Process5 min
  3. 03Customer దగ్గర First Impression తెచ్చుకోవడమెలా?4 min
  4. 04Customer Price ఎక్కువ అంటుంటే ఏం చేయాలి?3 min
  5. 05Customer “No” అన్నప్పుడు ఏం చేయాలి?3 min
  6. 06Follow-upని Salesగా మార్చే Simple Trick!4 min
  7. 07Happy Customerతో.. sales పెంచుకోండి!4 min
  8. 08Sale తర్వాత.. Customerని మర్చిపోతున్నారా?4 min
  9. 09రోజుకి 15 Minutesతో.. Sales పెంచండి!4 min
  10. 10Salesలో Confidence పెంచే Secret!3 min