Solar Street Lightsతో Income ఎలా Earn చేయాలి?
Lesson 17 of 23 · Solarలో ఉన్న Business Opportunities ఏంటి?
పనిచేయని Solar Street Lightsని Repair చేసి Income ఎలా Earn చేయొచ్చో ఈ Lessonలో చూస్తాం. Repair Start చేసే ముందు Warranty ఎలా Check చేయాలి, Panchayat నుంచి Work ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. Battery Replacement, Repair Serviceలో Cost, Service Charge, Working Capital ఎలా Calculate చేయాలో చూస్తాం. One-time Repairతో పాటు Yearly Maintenance Work ఎలా పొందొచ్చో కూడా తెలుసుకుందాం.
All 23 lessons in "Solarలో ఉన్న Business Opportunities ఏంటి?"
- 01Solar Project కోసం Landని Leaseకి ఎలా ఇవ్వాలి?6 min
- 02Solar Projectకి Land Ownersని ఎలా Connect చేయాలి?7 min
- 03పాత Solar Panels నుంచి Income ఎలా Earn చేయాలి?7 min
- 04Solar Installer Business ఎలా Start చేయాలి?8 min
- 05Solar Panels Cleaningతో Income ఎలా Earn చేయాలి?7 min
- 06Solar Bill Problems Solve చేస్తూ సంపాదించొచ్చా?7 min
- 07Solar Loan Referralతో సంపాదించడం ఎలా?8 min
- 08Solar Battery Replacementతో సంపాదించడం ఎలా?7 min
- 09Solar Material Supply Business ఎలా Start చేయాలి?5 min
- 10Investment లేకుండా Solar Power ఎలా Use చేయాలి?5 min
- 11Apartment Common Billని Solarతో ఎలా తగ్గించాలి?6 min
- 12Shopకి Solar పెట్టుకుంటే ఎంత Saving వస్తుంది?5 min
- 13Solar Dryerతో Agriculture Income ఎలా పెంచుకోవాలి?5 min
- 14Solar Cold Roomతో Income ఎలా Earn చేయాలి?5 min
- 15Solar Fencing Installationతో Income ఎలా Earn చేయాలి?5 min
- 16Poultry, Dairy Farmకి Solar పెట్టుకుంటే ఎంత Benefit?5 min
- 17Solar Street Lightsతో Income ఎలా Earn చేయాలి?5 min
- 18Solar Installation Crew Business ఎలా Start చేయాలి?6 min
- 19Solar Mounting Frames Business ఎలా Start చేయాలి?5 min
- 20EV Charging Pointతో Income ఎలా Earn చేయాలి?7 min
- 21Solar Water Heater Business ఎలా Start చేయాలి?5 min
- 22Used Solar Panelsతో Income ఎలా Earn చేయాలి?6 min
- 23Solar Technician కావాలంటే ఏ Training తీసుకోవాలి?5 min