మీ Propertyకి ఎక్కువ Rent రావాలంటే ఇలా చేయండి

Lesson 2 of 10 · Local Marketలో దాగి ఉన్న Business Opportunities

మీ Propertyకి ఎక్కువ Rent రావాలంటే ఇలా చేయండి

Quick Commerce Companiesకి Property Rentకి ఇచ్చి Rental Income ఎలా సంపాదించవచ్చో ఈ Lessonలో తెలుసుకుంటారు. Dark Storesకి ఎలాంటి Properties అవసరం, ఎంత Rent రావచ్చు, Companiesని ఎలా Approach చేయాలో తెలుసుకుంటారు. Permissions, Agreement, Lock-in Period, Property Requirements లాంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ Lessonలో తెలుసుకుంటారు.

All 10 lessons in "Local Marketలో దాగి ఉన్న Business Opportunities"

  1. 01తెలుగు మాట్లాడి డబ్బు సంపాదించండి!6 min
  2. 02మీ Propertyకి ఎక్కువ Rent రావాలంటే ఇలా చేయండి5 min
  3. 03మీ ఊళ్లో ఉంటూనే ఇలా Income సంపాదించండి!5 min
  4. 04Solar Panel Cleaning Business ఎలా Start చేయాలి?6 min
  5. 05Medical Equipmentతో Rental Business5 min
  6. 06E-Waste Business ఎలా Start చేయాలి?6 min
  7. 07ఇంట్లో చేసే Foodతో విదేశాల్లో Business చేయండి!5 min
  8. 08Returned Productsతో Business!5 min
  9. 09Vending Machineతో Income ఎలా సంపాదించాలి?6 min
  10. 10Droneతో Land Mapping Business ఎలా Start చేయాలి?5 min