మీ Businessకి వచ్చే Leadsని ఎలా గుర్తించాలి?
Lesson 1 of 10 · Small Businessకి Leadsని ఎలా Generate చేయాలి?
Businessకి వచ్చే ప్రతి Enquiry Lead అవుతుందా? అసలు Leadని ఎలా గుర్తించాలి? మీ Businessలో Miss అవుతున్న Leadsని ఎలా Identify చేసి Capture చేయాలో తెలుసుకోండి. వచ్చిన Leadsని సరైన సమయంలో Follow-up చేసి Customerగా ఎలా Convert చేయాలో నేర్చుకోండి. Lead Generationకి అవసరమైన ఒక Clear Processని Step-by-Stepగా Build చేసుకోండి.
What this course covers
- Online and offline lead gen
- WhatsApp lead collection
- referral leads
- follow-up systems
All 10 lessons in "Small Businessకి Leadsని ఎలా Generate చేయాలి?"
- 01మీ Businessకి వచ్చే Leadsని ఎలా గుర్తించాలి?5 min
- 02Google, Instagram నుంచి Leads ఎలా పొందాలి?5 min
- 03Offline Leadsని Customerగా ఎలా మార్చాలి?5 min
- 04Customersతో Communicationలో ఎలా ఉండాలి?5 min
- 05Businessకి కొత్త Customersని ఎలా తీసుకురావాలి?5 min
- 06Customerని ఎలా Follow-up చేయాలి?7 min
- 07ఒక్క Lead కూడా Miss కాకుండా ఎలా Track చేయాలి?6 min
- 08ముందుగా ఏ Customerని Follow-up చేయాలి?5 min
- 09Customers ద్వారా కొత్త Leadsని ఎలా పొందాలి?4 min
- 10మీ Businessకి నెలకు ఎన్ని Leads కావాలి?5 min