వాస్తు దోషం.. ఆఫీస్ మార్చాలా? లేక బిజినెస్ మార్చాలా?

Lesson 10 of 10 · Business & Officeలో వాస్తు Principles

వాస్తు దోషం.. ఆఫీస్ మార్చాలా? లేక బిజినెస్ మార్చాలా?

మీ బిజినెస్‌లో సమస్యలు వస్తే నిజంగా కారణం వాస్తు దోషమేనా? లేక ప్రొడక్ట్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎగ్జిక్యూషన్‌లో లోపాలా? ఈ వీడియోలో Business Vastu అసలు ఎలా పనిచేస్తుందో, అది ఏ సమస్యలను పరిష్కరించగలదో, ఏవి మీ బిజినెస్ బాధ్యతో స్పష్టంగా తెలుసుకుంటారు.

What this course covers

  • Cash counter direction
  • owner seat placement
  • main entrance for commercial spaces
  • storage and inventory placement
  • home office setup
  • Vastu for shops
  • clinics and restaurants

All 10 lessons in "Business & Officeలో వాస్తు Principles"

  1. 01బిజినెస్ వాస్తు వెనక ఉన్న సైన్స్, సైకాలజీ ఏంటో తెలుసా?8 min
  2. 02మీ షాప్ ఎంట్రన్స్ కస్టమర్లను రప్పిస్తుందా?10 min
  3. 03షాప్‌లో డబ్బు నిలవడం లేదా? క్యాష్ కౌంటర్ వాస్తులో ఈ తప్పులు చేస్తున్నారా?7 min
  4. 04ఆఫీస్‌లో మీ సీట్ పొజిషన్ బిజినెస్‌ని ప్రభావితం చేస్తుందా?8 min
  5. 05రిసెప్షన్ వాస్తు.. కస్టమర్‌లో నమ్మకం, పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్‌ను ఎలా క్రియేట్ చేయాలంటే?9 min
  6. 06స్టోరేజ్ వాస్తు.. స్టాక్ కదలకపోవడానికి కారణం ఇదే!7 min
  7. 07ఫోకస్ రావడం లేదా? హోమ్ ఆఫీస్ ఇలా సెట్ చేయండి!9 min
  8. 08మీ షాప్‌లో ఈ 10 వాస్తు పాయింట్లు సరిగ్గా ఉన్నాయా?7 min
  9. 09మీ సర్వీస్ బిజినెస్‌లో ఈ వాస్తు పాయింట్లు సరిగ్గా ఉన్నాయా?6 min
  10. 10వాస్తు దోషం.. ఆఫీస్ మార్చాలా? లేక బిజినెస్ మార్చాలా?9 min