మీ జాతకంలో సంపద యోగం ఎలా కనిపిస్తుంది?
Lesson 2 of 10 · జాతకంలో Career, Marriage, Wealth & Healthని ఎలా చూడాలి?
జాతకంలో సంపదను కూడబెట్టే సామర్థ్యం, ఆదాయ అవకాశాలు, ధన యోగాలు ఎలా పరిశీలించాలి? 2వ, 11వ ఇళ్ల అధిపతుల బలం, లగ్నాధిపతితో సంబంధం, గురు సపోర్ట్, దశా యాక్టివేషన్ ద్వారా వెల్త్ ప్యాటర్న్‌ను ఎలా అర్థం చేసుకోవాలో ఈ లెసన్‌లో తెలుసుకుందాం. అలాగే సంపదను కూడబెట్టడం, ఉన్నదానితో సమృద్ధిగా జీవించడం మధ్య తేడాను కూడా చూద్దాం.
All 10 lessons in "జాతకంలో Career, Marriage, Wealth & Healthని ఎలా చూడాలి?"
- 01Health & Astrology.. మీ జాతకం చెప్పే ఆరోగ్య Symbols13 min
- 02మీ జాతకంలో సంపద యోగం ఎలా కనిపిస్తుంది?12 min
- 03Education & Intelligence.. మీ తెలివితేటలు ఏ దిశలో పనిచేస్తాయి?9 min
- 04Job vs Business.. మీ జాతకానికి ఏ కెరీర్ దారి సరిపోతుంది?8 min
- 05మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో జాతకం చెబుతుందా?7 min
- 06మీ 5వ ఇల్లు చెప్పే అసలు Creative Power7 min
- 079th, 12th Houses & Rahu అసలైన Logic9 min
- 08Property & Vehicles.. జాతకంలో అసలైన Indicators10 min
- 09Problemsని Powerగా మార్చే 6th House8 min
- 108వ ఇల్లు ..Deathను దాటి ఉన్న అసలైన అర్థం11 min