Weekday Lords .. వారాల పేర్ల వెనుకున్న గ్రహ రహస్యం
Lesson 9 of 10 · పంచాంగాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి?
వారంలో ఉన్న ఏడు రోజులకు ఏడు గ్రహాలతో సంబంధం ఎలా ఏర్పడింది? Sunday నుంచి Saturday వరకు ఈ ఆర్డర్ వెనుకున్న Caldean Planetary Order, Hora System, ప్రాచీన ఖగోళ పరిశీలనలు ఎలా కలిసి ఈ వార వ్యవస్థను రూపొందించాయో తెలుసుకుందాం. ప్రతి రోజుకూ సంబంధించిన గ్రహ స్వభావం, చరిత్ర, మన జీవనంలో కనిపించే దాని ప్రభావాన్ని కూడా ఈ Lessonలో సింపుల్గా అర్థం చేసుకుందాం.
All 10 lessons in "పంచాంగాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి?"
- 0127 నక్షత్రాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?13 min
- 02మీ జన్మ నక్షత్రం చెప్పే రహస్యాలు!12 min
- 03ఒకే నక్షత్రంలో పుట్టినా ఎందుకు తేడా వస్తుంది?5 min
- 04రాక్షస గణం మీ Personality గురించి ఏమి చెబుతుంది?8 min
- 05ముహూర్తం Secret.. Panchangam ఎలా పనిచేస్తుంది?6 min
- 06Tara Balam.. మీ జన్మ నక్షత్రానికి ఏ రోజు అనుకూలం?7 min
- 07పంచాంగంలోని 5 రహస్యాలు!6 min
- 08రాహుకాలంలో పనులు ఎందుకు చేయకూడదు?5 min
- 09Weekday Lords .. వారాల పేర్ల వెనుకున్న గ్రహ రహస్యం8 min
- 10Nakshatra Trees.. మీ జన్మ నక్షత్రానికి చెందిన వృక్షం8 min