మీ జాతక చక్రం మీ జీవితాన్ని ముందే నిర్ణయిస్తుందా?

Lesson 10 of 10 · మీ జాతకాన్ని మీరే చదవడం నేర్చుకోండి

మీ జాతక చక్రం మీ జీవితాన్ని ముందే నిర్ణయిస్తుందా?

జ్యోతిష్యం మన జీవితాన్ని ముందే ఫిక్స్ చేస్తుందా? లేక మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందా? ఈ ఫైనల్ లెసన్‌లో జ్యోతిష్యం నిజంగా ఏం చేయగలదు, ఏం చేయలదు అనే విషయాలను క్లియర్‌గా తెలుసుకుందాం. జాతక చక్రం, దశా ప్రభావం, గ్రహ బలం వంటి పాయింట్స్‌ను జీవితంలో ప్రాక్టికల్‌గా ఎలా అన్వయించుకోవాలో చూస్తాం. జ్యోతిష్యాన్ని భయంతో కాకుండా, అవగాహనతో చూసే సరైన దృక్పథాన్ని ఈ లెసన్ ఇస్తుంది. చివరికి మీ చార్ట్‌ను ఒక విధిరాతగా కాదు... మీ జీవిత ప్రయాణానికి ఉపయోగపడే రోడ్ మ్యాప్‌లా చూడటం నేర్చుకుంటారు.

What this course covers

  • What a birth chart is
  • the 12 houses
  • 9 planets (Navagrahas)
  • rashi (moon sign)
  • lagna (ascendant)
  • basic chart reading without a pundit — and what science says about what astrology actually measures

All 10 lessons in "మీ జాతకాన్ని మీరే చదవడం నేర్చుకోండి"

  1. 01జ్యోతిష్యం అంటే ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి?9 min
  2. 02జాతక చక్రం ఎలా చదవాలి?9 min
  3. 03మీ జాతక చక్రంలో ఏ గడి ఏం చెప్తుంది?11 min
  4. 04జాతక చక్రంలోని నవగ్రహాలను ఎలా అర్థం చేసుకోవాలి?9 min
  5. 05మీ చంద్ర రాశి మీ మనసు గురించి ఏం చెప్తుంది?10 min
  6. 06మీ లగ్నం మీ గురించి ఏం చెప్తుంది?11 min
  7. 07మీ జాతక చక్రాన్ని మీరే ఎలా చదవాలి? 5 సింపుల్ స్టెప్స్13 min
  8. 08గ్రహ బలం ఎలా చూడాలి?12 min
  9. 09మీ జీవితంలో ఏ గ్రహ కాలం నడుస్తోంది?9 min
  10. 10మీ జాతక చక్రం మీ జీవితాన్ని ముందే నిర్ణయిస్తుందా?14 min