Navamsa D9.. గ్రహ బలానికి Deeper Layer

Lesson 4 of 10 · Navamsa, Shadbala & Remediesని ఎలా అర్థం చేసుకోవాలి?

Navamsa D9.. గ్రహ బలానికి Deeper Layer

రాశి చక్రంలో కనిపించే గ్రహ బలం నిజ జీవితంలో ఎంతవరకు నిలబడుతుంది? దానికి సమాధానం ఇచ్చే D9 Navamsaలో Vargottama, D1-D9 Strength Comparison, Navamsa Lagna, Pushkara Navamsa వంటి అంశాలను ఎలా చదవాలో ఈ లెసన్‌లో తెలుసుకుందాం. గ్రహాల అసలైన Potential, బలం, స్థిరత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే విధానాన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం.

All 10 lessons in "Navamsa, Shadbala & Remediesని ఎలా అర్థం చేసుకోవాలి?"

  1. 01Shadbala.. గ్రహ బలానికి Six Measures10 min
  2. 02వక్ర గ్రహాల అసలైన బలం & Unique Expression8 min
  3. 03Combust బలహీనమవుతుందా? లేక Expression మారుతుందా?8 min
  4. 04Navamsa D9.. గ్రహ బలానికి Deeper Layer10 min
  5. 05Parivartana Yoga.. రెండు స్థానాల Power Exchange9 min
  6. 06Planetary War — గ్రహాల పోటీలో ఎవరు గెలుస్తారు?8 min
  7. 07Marriage Matching.. 36 Gunas ఎలా Read చేయాలి?12 min
  8. 08Lifestyle Remedies: గ్రహాలను కాదు, మనల్ని మార్చుకోవడం15 min
  9. 09మోక్ష త్రికోణం.. 4-8-12 Houses Secrets15 min
  10. 10జ్యోతిష్య ప్రాక్టీషనర్‌కి 7 Golden Principles11 min